Translate

Complainant filed Following Original Documents

Complainant filed Following Original Documents-1

Complainant filed Following Original Documents-2

Complainant filed Following Original Documents-3


Complainant filed Following Original Documents-4

Complainant filed Following Original Documents-5

Complainant filed Following Original Documents-5

Complainant filed Following Original Documents-6

Complainant filed Following Original Documents-7

Complainant filed Following Original Documents-8

Complainant filed Following Original Documents-9

                       ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు భారతీయం కాంట్రాక్టు చట్టం, 1872 కింద అగ్రిమెంట్ చేయించుకున్నారు (అగ్రిమెంట్ చూడాలంటే క్లిక్ చేయండి) ఒకవేళ డిఫాల్ట్ కింద రికవరీ చేయాలంటే బ్యాంకు వారు సెక్షన్ 176 భారతీయం కాంట్రాక్టు చట్టం, 1872 ద్వారా వెంటనే ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్న తేదీ:19-10-1990 నుండి 60 రోజులలో అమ్మి వేస్తే రుణాలు మరియు నేను పెట్టిన డబ్బుకన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి. (భారతీయం కాంట్రాక్టు చట్టం చూడాలంటే క్లిక్ చేయండి) కానీ ఇలా చేయలేదు ఎందుకంటే బ్యాంక్ వాళ్లు ఆస్తులన్నీ కాజేయాలని ఉద్దేశంతో.

                        ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. కేసు నెంబర్ O.S. No.1058 of 1991 ఇక్కడి నుండి బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ అయింది డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కేసు నెంబర్ O.A.71 of 1997 బ్యాంక్ వారు ఎక్స్ పార్టీ ఆర్డర్ పొందిన తేదీ: 25-10-1998 (ఆర్డర్ చూడాలంటే క్లిక్ చేయండి). ఎక్స్ పార్టీ ఆర్డర్ పొందిన తర్వాత 1 సంవత్సరం, 11 నెలలు, 20 రోజులు అయినంక బ్యాంక్ వారు రికవరీ సర్టిఫికెట్ పొందిన తేదీ: 14-9-2000 (రికవరీ సర్టిఫికెట్ చూడాలంటే క్లిక్ చేయండి). మరియు బెంగళూరు నుండి డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయింది ఇప్పటివరకు బ్యాంకు స్వాధీనంలో ఉన్న ఉత్పత్తులు అమ్మలేదు ఇప్పుడు కూడా రికవరీ స్టేజీలోనే ఉన్నది. (కేసు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి) R.B. నారాయణ బ్యాంకులో కోలేటల్ సెక్యూరిటీ కింద ఉన్న ఇంటి డాక్యుమెంట్ కావాలని వారి స్నేహితులతో దౌర్జన్యంగా నాతోటి రాయించుకున్నారు నాతో నెరవేర్చని ఒప్పందం డాక్యుమెంట్స్ రాయించుకున్నారు. ఎందుకంటే కోర్టులో పరిష్కారం అయ్యే అంతవరకూ తేలేని డాక్యుమెంట్లను నేను ఎలా తెగలుగుతాను?.

                        కోర్టులో నడుస్తున్నది క్రిమనల్ ప్రొసీజర్ కోడ్ కు సంబంధించిన కేసు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908కి సంబంధించిన 8 ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోర్టు లో ఫైల్ చేశారు మరియు కోర్టు లో డాక్యుమెంట్స్ ఎగ్జిబిట్ చేయించడం జరిగింది. ఈ సివిల్ కేసు కు సంబంధించినవి డాక్యుమెంట్లను ఫైల్ మరియు ఎగ్జిబిట్ చేయించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టును మోసం చేసినవారు అవుతార చేయని వారు అవుతార?.

Filed Counter by the Accused Click Here


Back Click Here